PEDDI: సోషల్ మీడియలో 'పెద్ది' బ్యాటింగ్ మేనియా 6 d ago

రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్ది మోస్ట్ అవైటెడ్ మూవీగా మారింది. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రామ్ చరణ్ క్రికెట్ షాట్ వీడియో విడుదలై సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చిన్నపిల్లలు నుంచి పెద్దవాళ్ల వరకు రామ్ చరణ్ బ్యాటుతో చేసిన షార్ట్‌ను ట్రై చేసి వీడియోలు షేర్ చేస్తున్నారు. పెద్ది మానియా ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటోంది.